పుడమి పులకరిస్తోంది తొలి చినుకు పలకరించింది
ఆరిపోయిన ఆశలకు ఆరంభం పలికింది అవని అద్దంపై ఇంద్రధనస్సు మెరిసింది.
పలుకులన్ని పాటలై పరిమళిస్తుంటే ప్రతీ పాదము పావనమై నర్తిస్తోంది
తొలి చినుకు పలకరించింది పుడమి పులకరిస్తోంది

Chala baagundi💜
LikeLike