
పిడికెడు మెతుకులు పట్టెడన్నము లేనివారెందరో ఈ లోకంలో
ఆర్తిగా ఎదురు చూస్తున్నారు ఆకలితో అన్నార్తులు అందరూ
గళమెత్తుదాం అందరం కలసి ఆపేద్దామని ఆకలి కేకలు
ఆదరిద్దాం ముందుకు కదలి ఆపన్నహస్తం అందిద్దాము పదండి
ఆకలిపై పోరాటం కొనసాగిద్దాం
Let’s strive to eradicate Global Hunger