కలం పట్టి …

కలం పట్టి కవిత రాస్తున్నా కావ్యకన్యకనై 
     కోటివెలుగుల దీపకాంతిలో నేనూ చిరుదివ్వెనై 
    కొత్త కొత్త ఊహలతో క్రొంగొత్త ఊసులు చెప్పగా
   ఊసులన్నీ ఏరి కోరి పదాలను పోగుసేయగా 
 ఆ పదాలను పదిలంగా తీగలో పెనవేయగా
     మురిపెముగా మాల కట్టి ముడివేసి దండసేయగా
         మెచ్చుకోలుగా ఒక్కసారి నన్ను అక్కున చేర్చుకోవోయి
          పూటకో పూలదండ పేర్చి నీ ముందు ఉంచనీయవోయి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s