చందమామలా

అందరూ సూర్యునిలా వెలగాలంటే ఎలా ?
చంద్రునిలా ఆలోచించండి ఒక్కసారి ఇలా !
చిమ్మ చీకటిలో దారి చూపే నిసివెలుగు లా
అమ్మచేతి బువ్వనందించే చలువ జాబిల్లి లా
నెచ్చెలి మనసును దోచిన నెలవంక లా
కలువ భామల కొలనులో కడలివెన్నలా.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s