About Me

నమస్తే!🙏

గొప్ప కవినైతే కాను కానీ..అప్పుడప్పుడు కవితలు,కథలు రాసి డైరీలో దాచుకున్న సాధారణ గృహిణిని.నా పిల్లల కంటపడిన ఆ డైరీయే నన్నుmeekavi లా మీ ముందుకు వచ్చేలా చేసింది.మా అమ్మకు ఆనాడు మేము ఇవ్వలేకపొయిన భరోసా ఈనాడు నాకు దొరికింది.ఆ విలువలు గుర్తుగా అమ్మ పేరుమీదనే “సరోజాలు”గా మీ ముందు ఉంచుతున్నాను.మీ అందరి ఆదరణ ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తూ…మీ కవి

M.Kavita .