అమ్మమ్మ చెప్పింది

🎧 Audio at the end. ముంగిట్లో  ముగ్గు వేసి వచ్చి మౌనంగా కూర్చున్నాను.ఆఫీసు,ఇల్లు..హడావుడి జీవితంలో ఈ మాత్రం ఖాళీ దొరకడం అపురూపమే. ఈ అపురూపక్షణాలలో, అదీ పండుగ వేళల్లో  పురాణ పఠనం చేయతలంచి పుస్తకల గది లోనికి వెళ్ళాను. అందరూ ఇంకా నిద్దురలోనే ఉన్నారు. మనసుపెట్టి భాగవత కథలు చదువుదామని పించి పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టాను. " కృష్ణుని- కుచేలుని స్నేహం".  కుచేలుడు కడు పేదరికంలో కూడా స్నేహితు నినుంచి ఏనాడు ఏమీ … Continue reading అమ్మమ్మ చెప్పింది

భార్యాభర్తలు

ఒకప్పుడు బండి చక్రాలు మన భార్యాభర్తలు ఇప్పుడు నాణేనికి రెండు వైపులా మన భార్యభర్తలు అర్థమైతే తప్పుకోండి రహదారినుంచి మీరు ప్రయాణానికిపుడు మరి వేర్వేరు బండ్లు విలువైతే ఉంది కానీ ఎదురుగా నిలువజాలరు ఉద్యొగంలో మరి షిఫ్ట్ సిస్టములు సర్దుకుపోతూ సాయంగా నడుస్తున్న సాహసపరులు సాయంకాలాలు మరిచిన మన ఆలు-మగలు కాదురా..లేదమ్మా అని పిలుపులు మార్చి పహేలిలా మారిన పాటుగాళ్ళు ఫోనుల్లోనే కాపురం చేసేస్తున్న మన మొగుడు-పెళ్ళాలు ఏదైనా కానీ,..వీళ్ళే వివాహసామ్రాజ్యానికి రాజు-రాణిలు మ్యారేజ్ అనే మూవీలోని … Continue reading భార్యాభర్తలు